Our Goal RM15,000,000
x

Academy

TELUGU ACADEMY OF MALAYSIA

TELUGU ACADEMY OF MALAYSIA is an ICON project of Telugu Association of Malaysia with an objective of setting up an epic center for Telugus to learn Telugu Language, Culture and Fine Arts.

The academy will not only serve the Malaysian Telugus but built as an epic center to serve all Telugus in the South East Asia Region.

The Academy is a nucleus to promote, preserve and safeguard the Telugu language, Cultural, Spiritual, Religion and Educational interest of Telugu community.

TELUGU ACADEMY OF MALAYSIA will be an ICON for Telugus of Malaysia and Telugus worldwide, an ICON to be proud of and to be cherished.

మలేసియా తెలుగు అకాడమీ

మలేసియా తెలుగు అకాడమీ, మలేసియా తెలుగు సంఘం యొక్క ప్రతిష్టాత్మకమైన నిర్మాణం. మలేసియాలోని తెలుగు అకాడమీ తెలుగు భాష, సంస్కృతి మరియు తెలుగు కళలు నేర్చుకోవడానికి తెలుగువారి కోసం ఏర్పాటు చేయబడిన తెలుగు ఇతిహాస కేంద్రం. ఇది మలేసియా తెలుగు వారికి మాత్రమే కాక ఆగ్నేయ ఆసియా దేశాలలోని తెలుగువారికి కుడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తెలుగు అకాడమీ భాష, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మత, విలువల పరిరక్షణకు ఒక కేంద్రకంమవుతుంది. మలేషియాలోని తెలుగు అకాడమీ ప్రపంచవ్యాప్తంగాగల తెలుగువారు సగర్వంగా చెప్పుకొనే విధంగా ప్రతిష్టాత్మకమైన తెలుగు కేంద్రంగా నిర్మింపబడుతుంది.

THE COMPLEX

The Academy complex comprises 3 blocks of 5 storey building, built on a 2.5 acres of land situated in Rawang, Selangor (approximately 35km from Kuala Lumpur)

The Academy complex, upon its completion will be able to accommodate 350 students at any one time. It is a complete educational institution; set-up with lecture rooms, lecture halls, a library, hostel, staff rooms, extra-curricular activities area and management offices.

The total build-up area of the academy is 58,119 square feet.

అకాడమీ భవనం

తెలుగు అకాడమీ సెలంగోర్ రాష్ట్రంలోని రావంగ్ ప్రాంతంలో (సుమారు 35km వరకు క్వాలాలంపుర్) తెలుగు అకాడమీ 58.119 చదరపు అడుగుల వైశాల్యం కలిగి 2.5 ఎకరాల స్థలంలో నిర్మించబడుతుంది. ఇది 5 అంతస్తుల భవనాలుగా 3 బ్లాక్స్ కలిగి ఉంటుంది. ఇది ఒక పూర్తి విద్యా సంస్థ. ఇందులో 350 విద్యార్థులు బస చేసి చదువుకునే విధంగా వసతి సౌకర్యాలు కలిగించ బడుతుంది. ఇంకను ఉపన్యాస గదులు, బోధనా తరగతులు,ఉపాధ్యాయుల గదులు, ఒక లైబ్రరీ, హాస్టల్, సిబ్బంది గదులు, భాషా ప్రయోగశాలలు, అదనపు విద్యా విషయక, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ కార్యాలయాలు కిలిగి ఉంటుంది.

SCHEDULE & COST

The RM15 million Malaysian Ringgit (USD 3.75 million) Academy complex; construction officially took off with a “Boomi Pooja” prayers conducted in March 2016 with the seeding fund of RM3 Million from the Malaysian Government. Since then the construction of the complex has been going on as scheduled and the expected completion is around end 2017. As at to date, all foundation work is in completion stage.

ప్రణాళిక (షెడ్యూలు) & ఖర్చులు

మలేసియా తెలుగు అకాడమీ భవన నిర్మాణ మొత్తం ఖర్చు RM15 మిలియన్ మలేషియన్ రింగిట్ (3.75 మిలియన్ డాలర్లు) గా అంచనా. అకాడమీ భవన నిర్మాణం అధికారికంగా మలేషియా ప్రభుత్వము నుండి పొందిన RM3 మిలియన్ల ప్రారంభ నిధితో మార్చి 2016 లో నిర్వహించిన “భూమి పూజా” కార్యక్రమంతో ప్రారంభమయ్యింది. అనుకున్న ప్రణాళిక ప్రకారంగానే నిర్మాణ పనులు జరుగుతున్నందువలన పునాది పనులు ముగింపు దశలో ఉంది. భవన నిర్మాణానం 2017 వ సంవత్సరంలో పూర్తవుతుంది అని అంచనా.

AFFILIATION

Telugu Association of Malaysia is currently affiliated to Potti Sriramulu Telugu University of Hydrabad, India in accrediting our Telugu Language students. The university conducts annual examinations for our students and awards certificates for all qualified candidates.

అనుబంధం

మలేసియా తెలుగు సంఘం ప్రస్తుతం భారతదేశం లోని హైదరాబాద్ లో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకొని దానికి అనుబంధంగా పని చేస్తుంది. విశ్వవిద్యాలయం మలేసియా తెలుగు అకాడమీ విద్యార్ధులకు వార్షిక సర్టిఫికేట్ కోర్స్ పరీక్షలు నిర్వహించి అవార్డులు, ధ్రువపత్రాలను ప్రధానం చేస్తుంది.

CURRENT ACTIVITIES

Currently, we have more than 3,000 students of age between 7-17 years pursuing Telugu Language classes in 30 different locations throughout the country. The students are at various different levels i.e. Bhalvikas, Pravesika , Madumika and Pravina. Classes are being held on weekends and the cost of managing and conducting these classes is fully borne by TAM with the support from members and many well-wishers.

Apart from conducting the free Telugu language classes nationwide, TAM is also continuously putting efforts to preserve our culture by conducting periodic and annual cultural programs like Kuchipuddi , Chirattalu, Dhattubhajana, etc.

We conduct annual competitions for Dhattubhajana, Chirattalu, Poem recital, essay writing, Padiahallu and Kertana reciting.

Ugadi is our biggest annual celebration with about 40 celebrations in various locations during Ugadi Day and the culmination is a mega Ugadi carnival in Kuala Lumpur which is now part of the Malaysian Tourism Ministry calendar of events. Our annual mega carnival is attended by about 15,000 people of all walks of life.

WE APPEAL AND SEEK YOUR KINDNESS IN MAKING THE TELUGU ICON TELUGU ACADEMY A GRAND SUCCESS.

ప్రస్తుత చర్యలు

ప్రస్తుతం, మలేసియా తెలుగు అకాడమీ మలేసియా దేశవ్యాప్తంగాగల 30 వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న తెలుగు భాషా బోధన తరగతులలో 7-17 సంవత్సరాల మధ్య వయస్సు గల 3,000 విద్యార్దులు చదువుతున్నారు. విద్యార్థులు వివిధ స్థాయిలలో, అనగా బాల వికాస్, ప్రవేశిక, మాధ్యమిక మరియు ప్రవీణ వరకు నిర్వహింపబడుతున్న తరగతులలో చదువుతున్నారు. వారాంతాల్లో తరగతులు నిర్వహించ బడతాయి. ఈ తరగతులు నిర్వహిణ ఖర్చు పూర్తిగా సభ్యులు మరియు అనేక శ్రేయోభిలాషుల మద్దతుతో మలేసియా తెలుగు సంఘం భరిస్తుంది.

దేశవ్యాప్తంగా ఉచిత తెలుగు భాషా తరగతులు నిర్వహించంతోపాటు మలేసియా తెలుగు సంఘం నిరంతరం మన సంస్కృతిని సంరక్షించేందుకు కూచిపూడి, చిరతలు, దాటుభజన, తదితర సాంస్కృతిక, జానపద నాట్యాల శిక్షణనిస్తూ, వార్షిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతుంది. మరియు దాటు భజన, చిరతలు, కీర్తనలు, పద్యాలు, గేయాలు, వ్యాస రచనలలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించి విద్యార్ధులను ప్రోత్సహిస్తుంది.

మలేసియా తెలుగు సంఘం నిర్వహించే “ఉగాది కార్యక్రమం” సందర్భంగా వివిధ ప్రాంతాల్లో సుమారు 40 వేడుకలతో పాటు భారి స్థాయిలో “ఉగాది ఉత్సవాన్ని” వార్షిక వేడుకగా నిర్వహిస్తుంది. ఇప్పుడు “ఈవెంట్స్ మలేషియా” పర్యాటక శాఖ క్యాలెండర్ క్వాలాలుంపూర్ విభాగంలో ఇది ఒక “మెగా ఈవెంట్” గా ఉగాది ఉత్సవం గుర్తించబడింది. ఈ ఉగాది ఉత్సవానికి మలేసియాలోని అన్ని ప్రాంతలనుడి దాదాపు 15,000 మంది తెలుగువారు హాజరయ్యారు.

తెలుగువారందరికీదే మా విజ్ఞప్తి, ప్రతీ తెలుగు వారు సగర్వంగా చెప్పుకునే విధంగా రూపుదిద్దుకుంటున్న తెలుగు అకాడమీ విజయవంతంగా నిర్మాణం పుర్తికావడానికి మీ దయనర్ధిస్తున్నాం.

THE COMPLEX ARCHITECTURAL VIEW

భవన నిర్మాణ దృశ్యం :



Visit Us On YoutubeVisit Us On TwitterVisit Us On Facebook