Our Goal RM15,000,000
x

TAM

telugu90

TELUGU ASSOCIATION OF MALAYSIA
The Telugu Association of Malaysia (TAM) is a non-profit and a non-governmental organization for the people of Telugu origin residing in Malaysia. It was first established in the state of Perak (Lower Perak) on July 17, 1955.

In an effort to foster cultural awareness and heritage of the community, the objective of the organization is mainly to promote, preserve and safeguard the Telugu language including the economic, social, cultural, spiritual, and educational needs of the Telugus. Currently, there are 30 TAM branches nationwide, serving more than 400,000 Telugu population in Malaysia.click here Telugu Association Of Malaysia.

మలేసియా తెలుగు సంఘం

మలేసియా తెలుగు సంఘం మలేసియాలోని తెలుగు వారి కొరకు స్థాపింపబడిన లాభాపేక్ష లేని, ప్రభుత్వేతర సంఘం. ఇది దిగువ పేరాక్ రాష్ట్రంలో బాగాన్ దతో ప్రాంతంలో 1955 వ సంవత్సరం జూలై 17న ప్రారంభింప బడినది.

తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలపై తెలుగు ప్రజలకు చక్కని అవగాహన కలిగిస్తూ, తెలుగు భాషను పరిరక్షించుకుంటూ, సాంఘిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక, విద్యా విలువలను, తెలుగువారి అవసరాలను తీర్చుతూ, 30 తెలుగు సంఘ శాఖలతో, 400,000 మంది తెలుగువారితో నేడు మలేసియా తెలుగు సంఘం కొనసాగుతుంది.

Our Vision మా ఆశయం

our-visionTo Uphold The Dignity and Identity of Telugu Community In
The Multi-Racial Context of Malaysia

అనేక జాతుల, మతాల వారి మధ్య తెలుగు సంఘం యొక్క గౌరవాన్ని,
పేరు ప్రఖ్యాతలను నిలబెట్టుకోవడం

 

Our Mission  మా ఉద్దేశ్యం

our-missionTelugu association realizes the importance of unifying Telugu members by organizing cultural, educational, religious and social activities in order to preserve and promote Telugu Language and culture, and to live in harmony with other communities.

మలేసియా తెలుగు సంఘం మలేసియాలోని తెలుగువారు సమఖ్యంగా ఉండటానికి గాను ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ, ఇతర జాతుల, మతాల వారి మధ్య ప్రశాంత వాతావరణాన్ని ఏర్పరచడం.

 

Our Objectives మా లక్ష్యం

our-mission

To promote, preserve and safeguard the Telugu language. Economic, Social, Cultural, Spiritual, Religion and Educational interest of Telugu community of Malaysia, besides encouraging formation of co-operatives and other welfare schemes, and to create a sense of fraternity among Telugus and other communities at large.

మలేసియాలో తెలుగు భాషా పరిరక్షణ, ప్రచారాలేకాక, సాంఘిక, ఆర్ధిక, ఆధ్యాత్మిక, విద్యా, విలువలను పెంపొందిస్తూ, తెలుగు సహకారసంఘాలు, సంక్షేమ సంఘాలను ప్రోత్సహిస్తూ ఇతర పెద్ద సంఘాల మధ్య తెలుగు కూటమికి ప్రత్యేకతను కలిగించడం.

Visit Us On YoutubeVisit Us On TwitterVisit Us On Facebook